రాజధాని అమరావతి కధలు

AP State Reorganization act లెక్క ప్రకారము కొన్ని ప్రముఖము అయినవి

1) నియోజకవర్గాల పునర్విభజన, కాని ఇదే చట్టము మరచిపోయినది ఏమిటంటే పార్లమెంట్ 2026 వరకు నియోజకవర్గాల పునర్విబహ్జన చేయకూడదు అని చెప్పింది అంటే చేయాలంటే మల్లి రాజ్యాంగ సవరణ చేయాలి అది అయ్యే పని కాదు అనే UPA అలా తిరకాసు పెట్టి పోయింది

2) విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కు సాద్యసాద్యాలు పరిసీలిస్తాము: ఇప్పటికి అదే మాట వేరే రాష్ట్రాలు వోప్పుకోవాలి అప్పుడు పరిసీలిస్తాము

౩) లోటు budget తీరుస్తాము : 2014 వరకు వున్న లోటు budget తీరుస్తాము; దానికి ౩5౦౦ కోట్లు ఆల్రెడీ ఇచ్చీసము; 2015 తరువాత మీ జల్సాలకు అప్పులు చేసుకుంటూ లోటు budget ను లచ్చ కోట్లు చేస్తే మేము ఎందుకిస్తాము, అది కూడా తీరిపోయింది అని రచ్చ.
.
4) రాష్ట్ర రాజధానికి హితోదికముగా సహాయము చెస్తాము. హితోదికముగా లోనే వుంది చిక్కు ఎంత; ఎంత ఇవ్వాలి అనే దానికి లెక్క లేదు; కానీ ఇప్పటి వరకు రాష్ట్ర రాజధానికి మేర ౩5౦౦ కోట్లు ఇచ్చ్సినట్లు కేంద్రము ఇచ్చ్సిన వాటిల్లో ౩55౦ కోట్లు రాజధాని లో అసెంబ్లీ సెక్రటేరియట్, మౌలిక సదుపాయాల కోసము ఖర్చు పెట్టినట్లు నీతి అయోగ్ కి స్వయానా రాష్ట్ర ప్రభుత్వము చెప్పింది; ఇక డిజైన్ లే approve కానీ భవనాలకు ఇంకేమి ఇస్తాము, ఇచ్చ్సింది ఖర్చు పెట్టుకున్నారు మీరే అసెంబ్లీ సచివాలయము అయిపొయింది అని చెప్పారు, ఇంకా ఏమేమి కడతారో చెప్పండి డబ్బులు పట్టుకుపొండి అనేది కేంద్ర వాదన. కానీ అన్ని కట్టేసము అని వొప్పుకుంటే ఇంకేమి కట్టాలి అనేది రాష్టము ఇబ్బంది 🙂

5 ) పోలవరం : అది కేంద్ర ప్రాజెక్ట్. కేంద్రము కడతాము అంటే మేము కడతాము అని రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంది; అలా తీసుకునే టప్పుడు 2013 లెక్కల ప్రకారమే కడతాము అని తీసుకుంది మద్యలో అంచనాలు పెంచేసి 16000 కోట్ల నుండి 42౦౦౦ కోట్లు చేసేసింది; అది పోలవరం అథారిటీ approval కి పరిశీలనలో వుంది; 10 లచ్చల్లో ఇల్లు కడతా అని మేస్త్రి తీసుకొని తీరా తీఎసుకున్నక 50 లచ్చలు అవుతుంది అంటే బ్యాంకు వాడు వోప్పుకుంటాదా లేదా కట్టించుకునే వాడు వోప్పుకుంటాడ? ఈ పంచాయతి తీరేది కాదు. రాస్త్రము కడుతోది కాబట్టి నువ్వు కాంట్రాక్టర్ఖ ద్వార ఖర్చు పెట్టు బిల్ లు పెట్టు రీమ్బెర్స్స్మేంట్ తీసుకుపో అనేది లెక్క; ఇప్పటి దాక రాష్ట్రము పెట్టిన బిల్ లకు పెండింగ్ పేమెంట్ ఏమి లేదు అని కేంద్రము చెపితే రాష్ట్రము నుండి సౌండ్ లేదు అంటే వోప్పుకున్నట్లే

తూకీగా ఇవి రాజధాని అమరావతి కధలు 

Leave a comment